మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...
గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు ..
రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
ఓం నమః శివాయ జపం
విశేషం: ఓం నమః శివాయ అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మంత్రం. ఇది పంచాక్షరి (న, మ, శి, వా, య) మంత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ జపం వల్ల మనశ్శాంతి, కార్య సిద్ధి కలుగుతాయి.
మంత్రం
ఓం నమః శివాయ
ప్రతి పదార్థం (Word-by-Word Meaning)
ఓం (Om): పరమాత్మ స్వరూపం / ప్రణవ నాదం
నమః (Namaha): నమస్కరిస్తున్నాను / శరణు దొరుకుతున్నాను
శివాయ (Shivaya): శుభప్రదుడైన శివునికి
అంతరార్థము & విశిష్టత
“శివ” ఆంటే మంగళకరమైనది అని అర్థం. ఈ పంచాక్షరి మంత్రం మనలోని ఈగోను నశింపజేసి, ప్రశాంతతను రగిలిస్తుంది. ఆడియో లేదా వాయిస్ ఫీచర్ ద్వారా దీన్ని నిరంతరం జపించడం వల్ల ఎంతో ఉత్తేజంగా ఉంటుంది.